పవన్ పై పుకారులు ఎందుకు ??
‘అత్తారింటికి
దారేది’సినిమా రిలీజ్ దగ్గర పడే కోద్దీ పవన్ కళ్యాణ్ పై పుకారులు,తప్పుడు
వార్తలు ఎక్కవవుతున్నై.. అందులో ఒక తప్పుడు వార్త ... చిరంజీవి పవన్ ఫై
కోప్పడ్డడని.. ఎవడు రిలీజ్ డేట్ టైం కి ‘అత్తారింటికి దారేది’రిలీజ్
చేస్తే ఎవడు సినిమా వీక్ అవుతున్నదనీ ఒక మీడియా గగ్గోలు పేడుతూ వార్తలు
ప్రసారం చేస్తుందీ .. అసలు విషయం:‘అత్తారింటికి దారేది’సినిమాకు ఎవడు సినిమాకునిర్మాతలు ఉన్నారు ...పవన్ కానీ చరణ్ కానీ నిర్మాతలు కారు ..సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తే సేఫ్ అన్నదీ వాళ్ళకు తెలుసు ..149 సిన్మాలు
చేసిన అనుభవం ఉన్న చిరంజీవి ఇటువంటీ విషయల్లో తల దురుస్తడ్డని ఎవరు నమ్మరు ..so it is a fake news ..అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ‘అత్తారింటికి దారేది’ టీజర్ నిన్న బయటకు వచ్చింది. 23 సెకండ్స్ వ్యవధితో ఉన్న ఈ టీజర్ ను చూసి పవన్ అభిమానులు చాల అనందం గా ఉన్నారు ... టీజర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దట్టమైన మంచు మాటున అతడి స్టైల్ లో నడుస్తూ వస్తుంటే, అతడి వెనకాల ఆరు మోటార్ సైకిల్స్ పై ఆరుగురు యువకులు వస్తూఉంటారు. బ్యాగ్ గ్రౌండ్ లో “వీడు ఆరు అడుగుల బుల్లెట్, హాయ్ హాయ్ హాయ్ వీడు ధైర్యానికి నిండినా రాకెట్” అనే పాట వస్తూ ఉంటుంది. సినిమాలో మిగిలిన పాటలు ఎలా ఉన్నాయి అన్నదీ తెలియాలి అంటే వచ్చే శుక్రువారం 19 వ తారిఖు వరకూ ఆగాలి.అప్పటీ వరుకు తప్పుడు వార్తలు ను పవన్ అభిమానులే అడ్డుకోవాలీ written by venkatesh.gurrala