Wednesday, 23 April 2014

శ్రియ -అంటీ పాత్రలు

శ్రియ -అంటీ పాత్రలు 
మనం సినిమా లో నాగర్జన తో నటిస్తున్న శ్రియ ఇకమీదట ఆంటీ పాత్రలు చేసుకోవలిసిందేనా ... ఆంటే అవును అంట్టున్నారు ఫిలింనగర్  జనాలు 
కేరెయర్ స్టార్టింగ్ లో పేద్ద పేద్ద స్టార్ హీరోలు తో చేసిన ప్రసేంట్ శ్రియ పరిస్టితీ బాగాలేనట్టు అనిపిస్తుందీ .. ఒక పక్క తమన్నా ,కాజోల్ అగర్వాల్ ,శ్రుతి హస్సన్ రెచ్చిపో యి ఎక్షొపొసింగ్ లు , లిప్ లాక్ లు చేస్తుండటం తో శ్రియ కూడా  నటి త్రిష `లా  తట్ట బుట్ట సర్దేస్తుందీ .. అనీ కామెంట్స్ వినిపిస్తున్నాయీ...ఏది ఏమైనా తెలుగు లో త్వరలోనె ఆంటీ పాత్ర గ్లామర్ క్వీన్ వస్తున్నఅందుకు  ఆనంద్దిద్దాం 

Thursday, 20 March 2014

ఆకుల శివ - ఫ్యాన్ పేజి

తెలుగు లో బంగారం ,తులసి ,లక్ష్మి,కృష్ణ  ,నాయక్ వంటి   అందించిన  ప్రముఖ రచయిత ఆకుల శివ గారు  ఇప్పుడు నాగ హీరో గా నటిస్తున్న  దుర్గ చిత్రాని కి కథ అందిస్తున్నారు ... ఇప్పుడు ఫాన్స్ కి అందుబాటులోకి  వచ్చారు ...పేస్ బుక్ లో ఆఫిషియాల్  గా  ఫ్యాన్ పేజి ఓపెన్ చేసారు .... పవన్ జన సేన ప్రకటించిన తరువాత ఆకుల శివ గారు పేస్ బుక్ లో ఫ్యాన్ పేజి ఓపెన్ చేయాటం విశేషం...

,..  

Thursday, 2 January 2014

సమంత కు పోటీ గా కాజోల్ ఉచిత సేవ??

సమంత కు పోటీ గా కాజోల్  సమాజ సేవ??
కాజోల్  అగర్వాల్ కూడా సమాజ సేవ మొదలుపెట్టింది .. సినీమాలు తగ్గటం వల్ల  త్వరలోనే ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు కూడా చేస్తానంది.కాజోల్ ఈ  విషయం  లో తన పోటీ హీరోయిన్ సమంతను ఫాలో అవుతుంది. ఐతే, ఈ అనుచరణ సినిమాల విషయంలో కాదు సమాజసేవ విషయంలో. ఔను, హీరోయిన్‌గా సమంత వరుస సినిమాలతో దూసుకుపోతూనే మరోవైపు ఏమాత్రం విరామం దొరికినా ఆ సమయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి వెచ్చించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా సమంత కేన్సర్ బారిన పడిన పిల్లలకు సాయం అందిస్తోంది.   అలాగే ఈ మధ్య కాలంలోనే పలు సామాజిక కార్యక్రమాల్లో తను సేవలందించింది. కథానాయికగా ఎదుగుతూనే ఆమె ఇలా సామాజిక సేవ పట్ల దృష్టిపెట్టడం ఇండస్ట్రీ వర్గాలను కదిలించింది. ముఖ్యంగా సమంతను చూసి స్ఫూర్తి పొందిన కాజల్ అగర్వాల్ సమాజ సేవలో పోటీఇచ్చేందుకు రెడీ అయింది. సమంతను చూసి ఇన్స్‌పైరైన కాజల్ అనాథ బాలబాలికలకు తన వంతు సాయం చేయడానికి నడుం బిగించింది. ఇందులో భాగంగా, శిశు సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆదరిస్తానని ప్రకటించింది.   మొత్తంమీద, ఇలా సామాజిక సేవా విషయంలో ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తిని పొంది ముందుకు రావడం శుభపరిణామం. ఈ టాప్ హీరోయిన్స్‌ని చూసి ఇంకెంతమంది సినీభామలు సమాజ సేవకు రెడీ అంటారో చూడాలి. 
by venkatesh.gurrala

Thursday, 14 November 2013

పవన్ కోసం మారుతీ త్యాగం


పవన్  తో  సినిమా కోసం మారుతీ ఎదురుచూస్తున్నాడు 
 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత క్రేజీ అనేది మళ్ళి  నిరూపణ అయింది 
 సెలెబ్రెటీలంతా తమకు అవకాసం చిక్కినప్పుడల్లా పవన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉన్నారు.  తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా పిజ్జా తెలుగులో కూడా డబ్ చేయబడి విజయం సాధించింది.  పిజ్జా సినిమాకు సీక్వెల్ గా ‘విల్లా’ ను నిర్మించారు. ఈ సినిమాను కూడా తెలుగులో డబ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మార్కెటింగ్ ను టాలీవుడ్ దర్శకుడు మారుతి పర్యవేక్షిస్తున్నారు. మొదటిగా ఈ సినిమాను ఈరోజు విడుదల చేయాలని గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అయితే పవన్ ‘అత్తారిల్లు’ ఈరోజుతో 50 రోజుల పండుగను చేసుకుంటోంది కాబట్టి ‘విల్లా’ సినిమాను ఈరోజు విడుదల చేస్తే పవన్ అత్తారిల్లు అర్ధ శతదినోత్సవానికి అడ్డంగా ‘విల్లా’ మారి చాలా ధియేటర్లలో పవన్ ‘అత్తారిల్లు’ ను తీసివేయవలసి వస్తుంది.   పవన్ ప్రభంజనానికి అడ్డు రాకూడదు అనే ఉదేశ్యం తో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న మారుతీ తదితర వ్యక్తులు ఒక రోజు ఆలస్యంగా ‘విల్లా’ ను రేపటి నుంచి ధియేటర్లలోకి తీసుకువస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడమే జీవిత ధ్యేయంగా తిరుగుతున్న మారుతి పవన్ కోసం ఈ మాత్రం త్యాగంలో ఆశ్చర్యం ఏముంది.

అల్ ది బెస్ట్ మారుతీ 

ఫోన్ లో సమంతా వైద్యం ?



ఫోన్ లో సమంతా వైద్యం ? 
సిద్దార్థ్  పరిచయం అయినప్పటి నుండీ  సమాంత  మనసంత పైనే సిద్దార్థ్  ఉంది.. అది ప్రేమా , కదా  అన్నది తెలియదు 
వీరిద్దరూ ఇప్పటివరకు బహిరంగంగా తమ ప్రేమని వెల్లడించనప్పటికీ, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ ద్వారా ఒకరిపట్ల మరొకరు తమ లవ్ ప్రదర్శిస్తున్నారు. సమంతాని మనవాడు 'బాబీ' అంటూ ముద్దుపేరుతో సంబోధిస్తూ ఉంటాడు.


పొతే, ఇప్పుడు సిద్ధూ ఫ్లూ జ్వరంతో బాధపడుతూ బెడ్ మీద వున్నాడు. అయినా కూడా సమంతాతో ట్విట్టెర్ ద్వారా టచ్‌లోనే వున్నాడు. తన సహా నటుడీ కి  ఒంట్లో బాగుండకపోవడంతో సమంత చాలా ఆదుర్దా పడిపోతోంది. మందులు వేసుకున్నావా? రెస్ట్ తీసుకుంటున్నావా? అంటూ ట్వీట్ చేస్తూ, తెగ ఆందోళన పడిపోతోంది. మరి,దీన్ని ఎమనాలి '''.. 
 ప్రేమంటే అదే కదా

Sunday, 10 November 2013

ఒక పుస్త‌కం రాస్తే 230 కోట్లు ??

ఎవ‌రైన ఒక పుస్త‌కం రాస్తే…మ‌హ డిమాండ్ వుండే 50 ల‌క్ష‌లు రావ‌డం గొప్ప‌. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్ సెలబ్రెటి జీవిత చ‌రిత్ర అయిన కోటి రూపాయ‌లు ప‌ల‌క‌డం గ్రేటే. అటువంటిది ఏకంగా ఒక హీరోయిన్ జీవిత క‌థ రాసుకుంటే.. ప‌బ్లీష‌ర్స్ పోటీ ప‌డి దాదాపు 230 కోట్లు ఇస్తామ‌ని వెంట ప‌డ‌టం ఏమిటి. ..? హాలీవుడ్ లో ఇంత వ‌ర‌కు ఏ ఫిల్మ్ సెలిబ్రిటీ జీవిత చ‌రిత్ర కు క‌నీ విని ఎర‌గ‌ని రీతిలో ధ‌ర ప‌ల‌క‌డం వెన‌క అస‌లు విష‌యం ఏమిటి …? ఒక హీరోయిన్ కు ఇంత డిమాండా..? అస‌లేంటి.. ? అంత గొప్ప‌ద‌నం..ఏముంద‌ని పబ్లిష‌ర్స్ ఆమే రాసుకున్న అత్మ‌క‌థ‌కు పోటీ ప‌డి ధ‌ర పెంచుతున్నారు. …? విష‌యం లేక‌పోతే.. అంత‌గా వెంట ప‌డ‌తారంటారా. నో వే క‌దా.?
అస‌లిదంత ఎవ‌రి గురించి అనుకుంటున్నారా.. ? హాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎంజెలీనా జోలి గురించండోయ్.. హాలీవుడ్ హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా పేరున్న ఈ స్టార్ హీరోయిన్ అత్మ క‌థ కే ప‌బ్లిష‌ర్స్ 230 కోట్లు పే


చేయ‌డానికి పోటీ ప‌డుతున్నారు. తండ్రి న‌టజాన్ వాగిట్ న‌ట వార‌సురాలిగా హాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన ఎంజెలీనా.. రెండు వేల ఒక‌టిలో చేసిన టూంబ్ రైడ‌ర్స్ సినిమా ..జోలిని ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ ని చేసింది. ఈ చిత్రం తో జోలి.. హాలీవుడ్ యాక్ష‌న్ హీరోల‌కు పోటీ గా క్రేజ్ ను గెయిన్ చేసింది. ఆ త‌రువాత అదే కంటిన్యూ చేసింది. ఈ చిత్రం త‌రువాత బియాండ్ బోర్డ‌ర్ … స్కై కెప్ట‌న్ ఆఫ్ ది వ‌ర్క్ ఆఫ్ టుమారో .. ఈ మ‌ద్య వ‌చ్చిన సాల్ట్ సినిమాలు .. జోలిని తిరుగులేని స్టార్ గా నిల‌బెట్టాయి. న‌టిగా అద్భుతాలు చేసిన ఎంజెలిన‌..వ్య‌క్తిగ‌తంగా కూడా ఎన్నో సేవా క్యార్య క్ర‌మాలు చేయ‌డ‌మే ఆమేకు ప్ల‌స్ పాయింట్. ఆమే న‌టిగా కంటే ఆమే చేస్తోన్న స‌మాజ సేవకు అభిమానులు ఎక్కువ‌. స్టైల్స్ ప‌రంగా కూడా ఒక స్టైల్ ఐకాన్ ..ఇలా వ‌ర్స‌టైల్ ప‌ర్స‌న్ కాబ‌ట్టే… ఆమేకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ మ‌రి. అందుకే ఆమే ఆత్మ‌క‌థ కాసుల వ‌ర్షం కురిపిస్తుంద‌ని ప్ర‌చుర‌ణ క‌ర్త‌ల గ‌ట్టిన‌మ్మ‌కం. అయితే ఏంజెలినా మాత్రం ఇంకా త‌న పుస్త‌కానికి ధ‌ర పెరుగుతుంద‌ని వెయిట్ చేస్తుంది. 

Monday, 4 November 2013

శ్వేతా మీనన్ చేప్పేది నిజ్జమా ?



శ్వేతా మీనన్ చేప్పేది నిజ్జమా ?
శృంగార నటి శ్వేతా మీనన్‌ గురించి తెలియని సినీ ప్రేక్షకుడుండడు. 'రతినిర్వేదం' అనే సెక్సీ సినిమాలో నటించిన ఈ భామ... ఆ తర్వాత నాగార్జున చారిత్రక నేపథ్యం ఉన్న 'రాజన్న'లో లేడీవిలన్‌గా నటించింది.
హాట్ గా ఉండే కేరళ నటి శ్వేతా మీనన్‌ చేప్పేది విన్న ను ఆ రాష్ట్ర మీడియా అశ్ఛర్యపోయింది 
కారణం ఒక కేరళ  ఎంపీ పబ్లిక్ లో తనపట్ల అసహ్యం  గా ప్రవర్తించాడని  ఆమే  పోలీస్ లు కు కంప్లెయింట్  చేయ్యటం...
 


 ఇటీవల కేరళలో బోట్‌రేస్‌ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా ఈ నటి హాజరైంది. ఈమె అందాలను చూసి ఆశపడ్డారేమో కానీ... అక్కడ కాంగ్రెస్‌ ఎంపీ పీతాంబర కురూప్‌ ఈమెపై అత్యాచారం యత్నం చేసడని  శ్వేతా మీనన్‌ పోలీస్ లు కు కంప్లెయింట్ చేసింది.. 
ఈ సంఘటనపై మలయాళ పరిశ్రమ నిరసన వ్యక్తం చేసిందని కోలీవుడ్‌ వర్గాలు తెలియజేశాయి. అయితే ఆమె మాత్రం తనకు జరిగిన దానిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని చెప్పింది. కానీ, సదరు ఎంపీ మాత్రం ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని అంటున్నాడు. మరి అక్కడి మీడియా ఆమెపై ఎందుకు టార్గెట్‌ చేసిందో తెలియదు. ఇది కేవలం రాజకీయ ఎత్తుగడేనని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

Thursday, 31 October 2013

చరణ్ మూవీ లో వెంకి ఉన్నడా ? లేడా ?

బండ్ల గణేష్ చరణ్ తో మూవీ చేస్తున్నానని కృష్ణవంశీ డైరెక్టర్ అని అల్ రెడీ ప్రకటించాడు  ఇందులో  వెంకీ నటిస్తున్నారని వార్తలు వచ్చేశాయి. దీనికి కృష్ణవంశీ కూడా నో చెప్పలేదు.


అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం వెంకటేష్‌... ఇందులో నటించడం లేదని తెలుస్తోంది. రామ్‌ చరణ్‌కు బాబాయ్‌గా నటించాలని కథలోని పాయింట్. అన్నయ్య అంటే ఏమోగానీ మరీ బాబాయ్ పాత్ర వేయమంటే ఎలా... అని అనుకున్నాడో ఏమోకానీ ఈ చిత్రంలో వెంకీ నటించడం లేదని తెలిసేసరికి కథను మళ్ళీ కొత్తగా రాసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Wednesday, 30 October 2013

మళ్ళి మొదటికి వచ్చిన సన్నీ లియోన్


 .. 
హాట్ సెక్సీ సైరెన్ సన్నీ లియోన్ ..మళ్ళి  మొదటికి వచ్చినట్టుంది  ఓ పక్క హాట్ సీన్స్ లో నటించను అంటూనే మరో పక్క హాట్ హాట్ అందాలూ ఆరబోయడానికి రెడీ అయ్యింది. జిస్మ్‌2 త‌రువాత స‌న్నీలియోన్ హాట్ హాట్ గా రెచ్చిపోయిన మూవీ ఇదే. ఇంతకి విషయం ఏమిటంటే ఈ అమ్మడు నటిస్తున్న జాక్ పాట్ మూవీ ట్రైల‌ర్ రీలీజ్ అయింది. స‌న్నీలియోన్ న‌టించిన జాక్‌పాట్ చిత్రం డిసెంబ‌ర్ 13న రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే ఈ చిత్రం లో సన్నీలియోన్ మాత్రం మ‌రింతగా రెచ్చిపోయి నటించిందట. అంటే ఈ చిత్రంలో కాకుండా ఒక సీన్ లో స‌న్నీ న్యూడ్‌గా క‌నిప‌స్తుంద‌ని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

ఛార్మి కొత్త లుక్



హీరోయిన్ చార్మి ఈ మధ్య చాలా నాజ్జుగా స్లిమ్  ఐన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘ప్రేమ మైకం' చిత్రంలో చార్మి రూపం ఆంటీ లా కనిపించి 
విమర్శలకు దారి తీసింది. దీంతో బరువు తగ్గాలని నిర్నయించుకున్న చార్మి చాలా కష్టపడి ఏకంగా 9 కిలోలు తగ్గింది. తన లుక్ ఇపుడు ఎలా ఉంది? అంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్టు చేసింది. బరువు తగ్గిన తర్వాత చార్మి చాలా హాట్‌గా ఉంది కదూ! ఇక ఆమె సినిమా ప్రొఫెషన్ విషయాల్లోకి వెళితే....చార్మి రాత్రి పూట షూటింగులు ఉండొద్దని కోరుకుంటోంది. వీలైనంత వరకు రాత్రి పూట షూటింగులకు దూరంగా ఉండాలనే భావిస్తోంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనల వల్లనే ఆమె రాత్రి పూట షూటింగుల్లో పాల్గొనేందుకు భయ పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. మరి రాత్రి పూట చార్మికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో? అవి బయటికి చెప్పుకోలేనివా? అంటూ ఫిల్మ్ నగర్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. 

రాజమౌళి -జొన్న చేను

రాజమౌళి -జొన్న చేను  


రాజమౌళి ఈమధ్య తన సినిమా భాహు బలి  కోసం కొంత భూమి లీస్ కు తిసుకుని జొన్న పంట నెలరోజులుగా పెంచుతున్నాడట  టాలీవుడ్ సినిమా రంగంలో ఇప్పటి వరకూ పరాజయం అంటే ఏమిటో తెలియని రాజమౌళి తన జీవితంలో మొట్టమొదటి పరాజయాన్ని చవిచుశాడు. . గ్రాఫిక్స్‌కూ, టెక్నాలజీ‌కి విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చే మన జక్కన్నకు ఒక విచిత్రమైన అలవాటు ఉందట. 

తాను తీసే సినిమాలలో పంట పొలాల సన్నివేశాలకు సంబంధించి ఏమైనా సీన్స్ షూట్ చేయాలి అనుకుంటే ఆ సన్నివేశాలకు సంబంధించిన పంట పొలాలను రాజమౌళి ముందుగా లీజ్‌కు తీసుకుని ఆ క్రాప్‌ను తన సన్నివేశాలకి అనుగుణంగా పెంచుతాడట. అందుకోసం ఒక జొన్నతోటను నెలరోజులుగా పెంచుతున్నాడట రాజమౌళి. ఈ జోన్నతోటలో ఒక వారం షూటింగ్ కూడా జరిగిందట. 

అయితే ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకారణంగా తోట మొత్తం వర్షంతో కొట్టుకుపోయి షూటింగ్‌కు పనికిరాకుండా పోయింది. ఈ వార్త విన్న రాజమౌళి వాపోయాడు. తాను ఎంతగానో అభిమానించి పెంచిన క్రాప్ వర్షపు నీటికి పాడైపోవడంతో రాజమౌళి షాక్‌కు గురయ్యాడట. 

మొట్టమొదటిసారిగా తనకు రైతులు పడే కష్టాలు ఏమిటో తెలిసి వచ్చింది అంటున్నాడట, వందల కొద్ది ఎకరాలలో పాడైపోయిన పొలాల దృశ్యాలు తన మైండ్‌లో ఫీడ్ అయిపోయాయి అంటున్నాడట రాజమౌళి. ఈయనను ఇంతగా ప్రాభావితం చేసిన ఈ సిన్నివేశాలు కూడా 'బాహుబలి'లో ఉంటాయేమో చూడాలి.

Saturday, 26 October 2013

దుమ్ము రేపుతున్న గబ్బర్ సింగ్ 2 : డైలాగ్స్ లీక్??


.ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న గబ్బర్ సింగ్ 2 షూటింగ్ మొధలవలకుండనే డైలాగ్స్ భయటికి  వచ్చాయి 


గోవాలో జ‌రుగుతున్న స్క్రిప్ట్ వ‌ర్క్ లో ప‌వ‌న్ కూడా పాల్గోంటున్నాడు. విశేషం ఏంటంటే గ‌బ్బ‌ర్ సింగ్ లోలాగే ఈసినిమాలోనూ ప‌వ‌ర్ పుల్ డైలాగ్స్ వున్నాయ‌ట‌. స్క్రీప్ట్ వ‌ర్క్ లో పాల్గోంటున్న వారి లెక్క ప్ర‌కారం గ‌బ్బ‌ర్ సింగ్2లోని కొన్ని పంచ్ డైలాగ్స్ మీకోసం………….
డైలాగ్1; మొన్న తిక్క చూపించా..ఇప్పుడు చుక్కలు చూపిస్తా.
డైలాగ్2; ఫ‌స్ట్ పార్ట్ లో నాకు తిక్క వుంది.. ఈ పార్ట్ లో లేదురోయ్…
డైలాగ్3; నేను పంచ్ లేస్తే విజిల్స్ ప‌డ‌తాయి. అదే నాపై పంచ్ లేయాల‌ని ట్రై చేస్తే నేను ఇచ్చే కౌంట‌ర్ కి నువ్వు ఎన్ కౌంట‌ర్ అయిపోతావ్.
డైలాగ్4; నేను టెంప‌ర్ లాస్ అయితే టెంపో లేకుండా కొడ‌తానురోయ్
డైలాగ్5; క‌రెంట్ తీగ‌లో ప‌వ‌ర్….నా ఒంట్లో ప‌వ‌ర్ బ‌య‌ట‌కు క‌నిపించ‌వురా. దాన్ని ప‌ట్టుకున్నా….న‌న్ను ముట్టుకున్నా సేమ్ డెత్.
డైలాగ్6; ఎవ‌డు కొట్టినా బ్ల‌డ్ వ‌స్తుంది.నేను కొడితే బ్ల‌డ్ తో పాటు భ‌యం కూడా వ‌స్తుందిరా.
చ‌దువుతుంటేనే భ‌లే ధ్రిల్ గా అనిపిస్తుందిక‌దా..? మ‌రి ప‌వ‌న్ నోట వినిపిస్తే రికార్డ్స్ బ‌ద్ద‌లే.

పబ్లిక్ లో డోసు పెంచిన త్రిష

ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకునేందుకు కేవలం నటన మాత్రమే కాదు, గ్లామర్ డోసు పెంచడం కూడా అవసరమే అని త్రిష గ్రహించినట్లుంది.  
పబ్లిక్ లో డోసు పెంచిన త్రిష 
ఈ  టెక్నిక్  త్రిష కు బాగా తెలుసు కాబట్టే  10 ఎళ్ళు తెలుగు,తమిళ్ ,హిందీ సినిమా పరిశ్రమ ల ను ఒక ఉపు  ఉపింది .   
 స్టార్ హీరోయిన్‌గా దశాబ్దకాలం పాటు తెలుగు, తమిళ చిత్ర సీమల్లో తన హవా కొనసాగించిన త్రిష దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించింది. అయితే వయసు పైబడుతుండటం, కొత్త హీరోయిన్ల పోటీ పెరగడంతో త్రిషకు అవకాశాలు బాగా తగ్గాయనే చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీని తట్టుకునేందుకు కేవలం నటన మాత్రమే కాదు, గ్లామర్ డోసు పెంచడం కూడా అవసరమే అని త్రిష గ్రహించినట్లుంది. ఇటీవల త్రిష నటించిన తమిళ చిత్రం ‘


 
Endrendrum Punnagai' ఆడియో వేడుక చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు కమల్ హాసన్, దర్శకుడు బాల తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో చిట్టిపొట్టి డ్రెస్సులో తన గ్లామర్  ప్రదర్శించింది త్రిష. అఫ్ కోర్స్....సినీ పరిశ్రమలో ఇవన్నీ సర్వసాధారణమే అనుకోండి. తన అభిమానులకు కనువిందు చేయడానికే త్రిష ఇలా హాట్ అండ్ సెక్సీ డ్రెస్సులో దర్శనం ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 
.....ఫైనల్ గా  ఎక్కడ గ్లామార్ చూపించాలో ,ఎక్కడ తగ్గించాలో బాగా తెలిసిన బామా  త్రిష  ఒక్కరే.. ఏమంటారు??

త్వరలో కాజోల్ పేళ్లి??


త్వరలో కాజోల్  పేళ్లి?? 
 ఓవర్ వెయిట్ ,హెడ్ వెయిట్ తో టాలీవుడ్ కి దురం ఐన కాజోల్ పేళ్లి చేసుకోబోతుందా ?? అంటే  ఫిల్మ్ నగర్ జనాలు అవుననే అంటున్నారు 
 అయితే కాజల్ చేతిలో ..రెండు తమిళ సినిమాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలను రీసెంట్ గా పూర్తి చేసి, ఇంటికే పరిమితమైంది. అయితే ఆయా సినిమా నిర్మాతలు .. ప్రచారం కోసం రావాల్సిందని కాజల్ ను సంప్రదించిన సమయంలో.. వారి పై కాజల్ కత్తులు నూరినట్లు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిర్మాతలు కాజల్ ను ఎంత బ్రతిమాలిన.. ప్రచారానికి మాత్రం రానని మొండికేసినట్లు సమాచారం. మీరు ఈ సినిమాల్లో హీరోయిన్ కాబట్టి రావాలని నిర్మాతలు గట్టిగా చెప్పటంతో.. కాజల్ రెచ్చిపోయి, నేను రాను.. మీ ఇష్టం వచ్చింది చేసుకోండని, తమిళ నిర్మాతలను కాజల్ కడిగిపారేసిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే కోలీవుడ్ నిర్మాతలు కాజల్ పొగరను తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.  
అయితే కాజల్ అలా రెచ్చిపోవటానికి కారణం ఉందని కొంతమంది అంటున్నారు. రీసెంట్ గా ఆమె చెల్లికి పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. అయితే కాజల్ కూడా పెళ్లిచేసుకుని లైఫ్ లో సేటేల్ అవ్వలనుకుంటునట్లు సమాచారం..ఉద్దేశంతోనే కాజల్ సినిమాలకు దూరమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇక సినిమాల్లో నటించేందుకు కాజల్ ఇష్టం లేదనే విషయం అర్థమవుతుంది. అందుకే తమిళ నిర్మాతలకు చుక్కలు చూపించిందని విమర్శలు కోలీవుడ్ లో బలంగా వినిపిస్తున్నాయి. 



100 కోట్ల హీరో పవనే :5 ఎళ్ళ ముందే చేప్పిన రాజమౌళి ?


100 కోట్ల హీరో పవనే :5 ఎళ్ళ ముందే చేప్పిన  రాజమౌళి ? 
పవన్ గురించి పవన్ స్టామినా  గురుంచి ప్రత్యేకం మనం చేప్పక్కర్లద్దు 
కానీ టాప్ డైరెక్టర్  చేపితే భావుంటుంది   ఇన్నాళ్ళూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆల్‌టైం రికార్డుగా నిలిచిన తన సినిమా (మగధీర)ను, తాజాగా 'అత్తారింటికి దారేది' సినిమా అధిగమించడం ప

ట్ల ప్రముఖ దర్శకుడు రాజమౌళి హర్షం వ్యక్తం చేశాడు. పవన్ కల్యాణ్‌నీ, ఆయన అభిమానుల్నీ ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందించాడు.

దీనిపై ఆయన చెబుతూ, "ఐదేళ్ళ క్రితం నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డిగారు మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ, 'తెలుగులో ఒక మంచి సినిమా నిర్మిస్తే కనుక 100 కోట్ల సినిమా అవుతుంది. అంతటి శక్తి తెలుగు సినిమాకు వుంది' అన్నారు. 

ఆ సమయంలో ఆయన మాటలు జోక్‌లా అనిపించి, మేం నవ్వుకున్నాం. కానీ, ఈ రోజు ఆయన మాటలు నిజమయ్యాయి. ఇది 'అత్తారింటికి దారేది' సినిమా యూనిట్‌కే కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమకే గర్వకారణం" అంటూ ట్విట్టెర్లో పోస్ట్ చేశాడు.

"సినిమా ఇండస్ట్రీకి దారేది "


సినిమాయే జీవితం అనుకునే వారికి స్వాగతం. bioscopefilmy.com వారి సౌజన్యంతో వెలువడుతున్న "ప్రోగ్రెస్ of 24 క్రాఫ్ట్స్" సినీ పత్రిక న్యూ టాలెంట్ కు దారి చూపుతుంది. ప్రతివారం నూతన నటినటులను మరియు  నూతన టేక్నీసియన్స్ ను సినీ ప్రముఖులకు పరిచయం చేస్తుంది. ట్రై చెయ్యండి  


Mail : info@bioscopefilmy .com 
Contact : 040-65556433

Saturday, 14 September 2013

మహేష్ మిడ్నైట్ మీటింగ్ ??


మహేష్ మిడ్నైట్ మీటింగ్ ??
మహేష్ మరోసారి తన ఉన్నత  వ్యక్తిత్వన్ని చాటుకున్నాడు ....
  టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటి గృహప్రవేశ ని కి వేల్లాడు . ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుటున్నరా ??? అక్కడే  ఉంది ట్విస్ట్ ...  .మహేష్ ని ఈ పొగ్రమ్  కు ఎవరు పిలవలేదు ...  సుకుమార్ హైదరాబాద్ లో ఈ మధ్యనే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి గృహప్రవేశం చాలా నిరాడంబరంగా చేద్దామని తనకు బాగా తెలిసిన కొద్ది మంది అతిధులను మాత్రమే ఆహ్వానించాడు. అయితే సుకుమార్ కు హీరో అల్లుఅర్జున్ కూ ఉన్న సన్నిహితం వల్ల ఈ కార్యక్రమానికి బన్నీని ఆహ్వానించడం బన్నీ రావడం జరిగిందట.

సుకుమార్ ఇంటి గృహప్రవేశ ముహూర్తం తెల్లవారుజామున 2 గంటలకు అవడంతో ఆ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశ్యంతో మహేష్ ను సుకుమార్ తన ఇంటి గృహప్రవేశానికి పిలవ లేదట. అయితే తాను నటిస్తున్న ‘1’ సినిమా నిర్మాతల ద్వారా ఈ విషయాన్నీ తెలుసుకున్న మహేష్ తనను సుకుమార్ పిలవక పోయినా అంత రాత్రి తన భార్య నమ్రతతో కలిసి ఆ కార్యక్రమానికి హాజరై సుకుమార్ కు షాక్ ఇచ్చాడట. అక్కడే అదే కార్యక్రమంలో సుకుమార్ తో ఉన్న బన్నీతో తెల్లారే వరకూ సినిమాలు రాష్ట్ర రాజకీయాల పై పిచ్చా పాటి మాట్లాడుకున్నారట. మరొక ఆశక్తి కర విషయం ఏమిటంటే ఇలా అభిమానంగా మాట్లాడుకున్న వీరిద్దరి సినిమాలు ‘1’ నేను ఓక్కడినే, ‘రేసు గుర్రం’ సినిమాలు సంక్రాంతి బరిలో పోటాపోటీ గా విడుదల కాబోతుండటం ట్విస్ట్. సినిమాలు వేరు వ్యక్తిగత జీవితం వేరు అనీ మరోసారి నిరుపించాడు ప్రిన్స్ ...  .

తక్కువ రేట్ కే ఇలియానా??




తక్కువ రేట్ కే ఇలియానా
బాలీవుడ్‌ లో యాడ్స్ చేయ్యలంటే క‌త్రినాకైఫ్‌,ప్రియాంక‌చోప్ర.బిపసా వంటి స్టార్ లు కోట్లు తీసుకుంటున్నారు ...  ఇప్పుడు ఇలియానా వాళ్ళందరికీ ఒక జలక్ ఇచ్చింది .. బ‌ర్ఫీ హిట్ కొట్టిన ఇలియానాని త‌క్కువ అంచ‌నా వేసింది బాలీవుడ్‌. బాలీవుడ్ లో ఇలియానా ఎంట్రి  చూసి ఏంటీ ఈ సౌత్ ఎక్ష్పొస్సింగ్ బ్యూటీ ఛీప్ ఎక్స్‌ప్రెష‌న్స్ అంటూ ఇలియాన అందాల‌ను వెట‌కారం చేసారు  . కొంత లాంగ్ గ్యాప్ తీసుకున్న త‌రువాత ఇలియాన వ‌రుస తక్కువ రేట్ కే ఆఫ‌ర్లతో బాలీవుడ్ హీరోల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. . ఇలియాన ఎట్ ప్రెజంట్‌ ఫ‌టాఫోస్టర్‌నిక్లాహీరో మూవీలో షాహిద్‌క‌పూర్ స‌ర‌స‌న న‌టిసంది. త‌రువాత హ్యాపిఎండిగ్ మూవీలో సైఫ్అలీఖాన్ స‌ర‌స‌న న‌టిస్తుంది. అలాగే తెల‌గు మూవీ కందిరీగ రిమేక్‌లోవ‌ర‌ణ్‌ధ‌వాన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా చేస్తుంది.

ఇలా వరసగా 3 సినిమాలు ఒప్పుకుని  2014వ సంత్సరానికి ఫుల్‌ఫిల్ చేసుకుంది. ... ఇలియాన అందాల‌కి బాలీవుడ్ ఫిదా అయింది. వ‌రుస ఆఫ‌ర్లతో పాటు ఎండోర్స్‌మెంట్ కూడ ఇలియాని వ‌ద‌ల‌డం లేదు. క‌త్రినాకైఫ్ ,దీపిక కంటే హాట్ లుక్స్ ఉన్న ఇలియాన‌, త‌క్కువ రేటుకే యాడ్స్ ఒప్పుకోవ‌డంతో అంద‌రూ ఇలియానాకే ఆస‌క్తి చూపుతున్నారు. లేటెస్ట్‌గా వ‌ర్వ్ మ్యాగ్జైన్ కోసం ఇలియాన ఇలా హాట్ ఫోజ్‌ల‌న ఇచ్చింది. ఈ ఫోటోషూట్‌ను చూసిన అంద‌రూ ఇలియాన ఆక్టింగ్ కంటే  అందాల‌పైనే ఫోక‌స్ చేస్తున్నారు. ఏదో ర‌కంగా బ్రాండ్ ప్రమోష‌న్ కోసం ఇలియాన బ్రాండింగ్‌ను కోరుకుంటున్నారు. దీంతో క‌త్రినాకైఫ్‌,ప్రియాంక‌చోప్ర,దీపిక,అసిన్, ఎండోర్స్‌మెంట్స్‌కి కొద్దిగా గండి ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు
.

Monday, 26 August 2013

విజయ్ మంచి డాన్సర్ కదా ?



విజయ్ మంచి డాన్సర్ కదా ?
అలా  అనీ ఎవరు అన్నరనుకుంటు న్నారా ... వాళ్ళు వీళ్లు అంటే పరవాలేదు .. డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా
 ఓ ఇంటర్వ్యూ లో నేను చూసిన డాన్స్ బాగా చేసే హీరోలు అంటూ హృతిక్ ,బన్నీ ,షాహిద్ అంటూ  ఓ లిస్టు చెప్పాడు. ఆ లిస్టు లో ఇలయ దళపతి విజయ్ పేరు లేకపోవడంతో, కొందరు విజయ్ పేరు ఎందుకు చెప్పలేదు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుదేవా విజయ్ కి నా సర్టిఫికేట్ అవసరం లేదు. అతను చాలా మంచి డాన్సర్. నేను చెప్పిన మంచి విషయాలన్నీ వదిలేసి ఇంత చిన్న విషయాన్ని దయచేసి పెద్దది చెయ్యకండి. ఆ సమయంలో నేను ఎందుకు చెప్పలేదో నాకే అర్థం కావడం లేదు. దయచేసి నేను చెప్పిన లిస్టు లో మొదట విజయ్ పేరు చేర్చుకోండి అంటూ వివరణ ఇచ్చాడు. ఇంత వివరణ అవసరమా ప్రభు దేవా మాట్లాదేతప్పుడే చూసుకుని, ఆలోచించుకొని మాట్లాడొచ్చు కదా అంటున్నాయి తమిళ సినీ వర్గాలు

పాపం అ పోర్న్ స్టార్ కి ఎయిడ్స్ ?

. పోర్న్‌స్టార్ కెమరూన్ బే రక్తపరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెతో నటించిన హీరోలకు చెమట్లు పడుతున్నాయి.  స్టార్ పోర్న్‌స్టార్‌కి ఎయిడ్స్ ఉందని తెలియడంతో పోర్న్ ఇండస్ట్రీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ప్రతి హీరో సైతం తమకెక్కడ ఎయిడ్స్ అంటుకునిందేమోనని ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారట. కొందరయితే హైచ్ఐవీ టెస్టులు నెగటివ్‌గా వచ్చినా నమ్మకం కుదరక మళ్లీమళ్లీ చేయించుకుంటున్నారట. ఈ నేపధ్యంలో ఆమె ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ ప్రభావం తనతో నటించినవారికి ఉండదని ఆమె దృఢనమ్మకంతో చెబుతోంది. 
ఇకనుంచి తాను తన ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటానని డాక్టర్లకు, తోటి స్టార్లుకు ఆమె చెప్పింది. బే ఏజెంట్ అయిన స్కేస్టర్ మాట్లాడుతూ.. పోర్న్‌స్టార్ బేకు ఈ విషయం తెలిసిన వెంటనే మానసిక వ్యధకు గురైందని తన అభిమానులను ఇకనుంచి అలరించలేనేమోనని ఆమె బాధ పడుతోందని చెప్పారు.
ఆమెతో నటించిన సహచరులందరూ రక్తపరీక్షలు చేసుకుని హెచ్ఐవీ ఉందో లేదో చెక్ చేసుకుంటే మంచిదని చావు వార్త మెల్లిగా చెప్పాడు. దీంతో ఇపుడు తోటి నటులకు నిద్రపట్టడం లేదట. మృత్యువు కళ్ల ముందు కనిపిస్తోందని ఒకటే బోరుమని ఏడుస్తున్నారు.