Wednesday, 23 April 2014

శ్రియ -అంటీ పాత్రలు

శ్రియ -అంటీ పాత్రలు 
మనం సినిమా లో నాగర్జన తో నటిస్తున్న శ్రియ ఇకమీదట ఆంటీ పాత్రలు చేసుకోవలిసిందేనా ... ఆంటే అవును అంట్టున్నారు ఫిలింనగర్  జనాలు 
కేరెయర్ స్టార్టింగ్ లో పేద్ద పేద్ద స్టార్ హీరోలు తో చేసిన ప్రసేంట్ శ్రియ పరిస్టితీ బాగాలేనట్టు అనిపిస్తుందీ .. ఒక పక్క తమన్నా ,కాజోల్ అగర్వాల్ ,శ్రుతి హస్సన్ రెచ్చిపో యి ఎక్షొపొసింగ్ లు , లిప్ లాక్ లు చేస్తుండటం తో శ్రియ కూడా  నటి త్రిష `లా  తట్ట బుట్ట సర్దేస్తుందీ .. అనీ కామెంట్స్ వినిపిస్తున్నాయీ...ఏది ఏమైనా తెలుగు లో త్వరలోనె ఆంటీ పాత్ర గ్లామర్ క్వీన్ వస్తున్నఅందుకు  ఆనంద్దిద్దాం 

Thursday, 20 March 2014

ఆకుల శివ - ఫ్యాన్ పేజి

తెలుగు లో బంగారం ,తులసి ,లక్ష్మి,కృష్ణ  ,నాయక్ వంటి   అందించిన  ప్రముఖ రచయిత ఆకుల శివ గారు  ఇప్పుడు నాగ హీరో గా నటిస్తున్న  దుర్గ చిత్రాని కి కథ అందిస్తున్నారు ... ఇప్పుడు ఫాన్స్ కి అందుబాటులోకి  వచ్చారు ...పేస్ బుక్ లో ఆఫిషియాల్  గా  ఫ్యాన్ పేజి ఓపెన్ చేసారు .... పవన్ జన సేన ప్రకటించిన తరువాత ఆకుల శివ గారు పేస్ బుక్ లో ఫ్యాన్ పేజి ఓపెన్ చేయాటం విశేషం...

,..  

Thursday, 2 January 2014

సమంత కు పోటీ గా కాజోల్ ఉచిత సేవ??

సమంత కు పోటీ గా కాజోల్  సమాజ సేవ??
కాజోల్  అగర్వాల్ కూడా సమాజ సేవ మొదలుపెట్టింది .. సినీమాలు తగ్గటం వల్ల  త్వరలోనే ఓ స్వచ్చంద సంస్థను ఏర్పాటు కూడా చేస్తానంది.కాజోల్ ఈ  విషయం  లో తన పోటీ హీరోయిన్ సమంతను ఫాలో అవుతుంది. ఐతే, ఈ అనుచరణ సినిమాల విషయంలో కాదు సమాజసేవ విషయంలో. ఔను, హీరోయిన్‌గా సమంత వరుస సినిమాలతో దూసుకుపోతూనే మరోవైపు ఏమాత్రం విరామం దొరికినా ఆ సమయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి వెచ్చించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రత్యూష అనే ఫౌండేషన్ ద్వారా సమంత కేన్సర్ బారిన పడిన పిల్లలకు సాయం అందిస్తోంది.   అలాగే ఈ మధ్య కాలంలోనే పలు సామాజిక కార్యక్రమాల్లో తను సేవలందించింది. కథానాయికగా ఎదుగుతూనే ఆమె ఇలా సామాజిక సేవ పట్ల దృష్టిపెట్టడం ఇండస్ట్రీ వర్గాలను కదిలించింది. ముఖ్యంగా సమంతను చూసి స్ఫూర్తి పొందిన కాజల్ అగర్వాల్ సమాజ సేవలో పోటీఇచ్చేందుకు రెడీ అయింది. సమంతను చూసి ఇన్స్‌పైరైన కాజల్ అనాథ బాలబాలికలకు తన వంతు సాయం చేయడానికి నడుం బిగించింది. ఇందులో భాగంగా, శిశు సంక్షేమశాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కాజల్, అనాథ పిల్లలను అక్కున చేర్చుకొని ఆదరిస్తానని ప్రకటించింది.   మొత్తంమీద, ఇలా సామాజిక సేవా విషయంలో ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తిని పొంది ముందుకు రావడం శుభపరిణామం. ఈ టాప్ హీరోయిన్స్‌ని చూసి ఇంకెంతమంది సినీభామలు సమాజ సేవకు రెడీ అంటారో చూడాలి. 
by venkatesh.gurrala